అస్సాం బొగ్గు గనిలో ముగ్గురు కార్మికులు మృతి! 1 d ago
అస్సాం రాష్ట్రంలోని దిమా హసావ్ జిల్లాలో ఒక బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. దీనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక బృందాలు, డ్రైవర్స్ , హెలికాప్టర్లు, ఇంజినీర్ల సహాయంతో చిక్కుకు పోయిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ సంఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.